డీకే కుమార్తెకు కాఫీడే వారసునితో పెళ్లి

ABN , First Publish Date - 2020-06-05T06:40:00+05:30 IST

కన్నడనాట త్వరలో మరో హైప్రొఫైల్‌ వివాహం జరగనుంది. కేఫ్‌ కాఫీడే వ్యవస్థాపకుడైన వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యహెగ్డే (26)తో.. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పెద్ద కుమార్తె ఐశ్యర్య (22) కు వివాహంపై ఇరుకుటుంబాలు...

డీకే కుమార్తెకు కాఫీడే వారసునితో పెళ్లి

బెంగళూరు, జూన్‌ 4: కన్నడనాట త్వరలో మరో హైప్రొఫైల్‌ వివాహం జరగనుంది. కేఫ్‌ కాఫీడే వ్యవస్థాపకుడైన వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యహెగ్డే (26)తో.. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పెద్ద కుమార్తె ఐశ్యర్య (22) కు వివాహంపై ఇరుకుటుంబాలు చర్చిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే అక్టోబరులో పెళ్లి జరిగే అవకాశముందని తెలుస్తోంది.  


Updated Date - 2020-06-05T06:40:00+05:30 IST