5 లీటర్ల లోపు కాన్సన్‌ట్రేటర్లు వాడొద్దు

ABN , First Publish Date - 2021-05-18T07:31:18+05:30 IST

నిమిషానికి 5 లీటర్ల కన్నా తక్కువ ప్రవాహ సామర్ధ్యం గల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొవిడ్‌ రోగులకు సరిపడవని, అలాంటివి వాడొద్దని భారత ఔషధ నియంత్రణ మండలి సూచించింది

5 లీటర్ల లోపు కాన్సన్‌ట్రేటర్లు వాడొద్దు

న్యూఢిల్లీ, మే 17: నిమిషానికి 5 లీటర్ల కన్నా తక్కువ ప్రవాహ సామర్ధ్యం గల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొవిడ్‌ రోగులకు సరిపడవని, అలాంటివి వాడొద్దని భారత ఔషధ నియంత్రణ మండలి సూచించింది. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటున్న రోగుల కోసం ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొనేముందు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. 

Updated Date - 2021-05-18T07:31:18+05:30 IST