హతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-05-14T04:46:21+05:30 IST

బోగోలు మండలం ముంగమూరు పంచాయతీ గిరిజన కాలనీలో హత్యకు గురైన పేదరాలు మానికల చెంచమ్మ అంతక్రియలకు ఉపసర్పంచు రాయి వినోద్‌యాదవ్‌

హతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

బిట్రగుంట, మే 13: బోగోలు మండలం ముంగమూరు పంచాయతీ గిరిజన కాలనీలో హత్యకు గురైన పేదరాలు మానికల చెంచమ్మ అంతక్రియలకు ఉపసర్పంచు రాయి వినోద్‌యాదవ్‌ గురువారం ఆర్థిక సహాయం అందచేశారు. అలాగే కార్యదర్శి కొండయ్య, వీఆర్వో పార్థసారథి తమ వంతుగా ఆమె కుటుంబసభ్యులకు కొంత నగదు అందజేశారు.

Updated Date - 2021-05-14T04:46:21+05:30 IST