న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ద్రావిడ్‌ కోచ్‌ ?

ABN , First Publish Date - 2021-10-15T07:42:33+05:30 IST

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు తాత్కాలిక కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ నియమితుడయ్యే అవకాశముంది.

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ద్రావిడ్‌ కోచ్‌ ?

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు తాత్కాలిక కోచ్‌గా రాహుల్‌ ద్రావిడ్‌ నియమితుడయ్యే అవకాశముంది. వచ్చేనెలలో భారత్‌లో పర్యటించే కివీస్‌ మూడు టీ20లు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. ఈమేరకు మిస్టర్‌ వాల్‌ను సంప్రదించనున్నట్టు బోర్డు అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. 

Updated Date - 2021-10-15T07:42:33+05:30 IST