Abn logo
Oct 17 2020 @ 00:37AM

ఇంగ్లీషులో ‘చెదిరిన స్వప్నాలు’

Kaakateeya

అంపశయ్య నవీన్‌ నవల ‘చెదిరిన స్వప్నాలు’ ఇంగ్లీషు అనువాదం ‘DREAMS SHATTERED’ ఆవిష్కరణ నేటి సాయంత్రం 5గంటలకు జూమ్‌ మీటింగ్‌ ద్వారా జరుగుతుంది. అంపశయ్య నవీన్‌, అనువాదకులు కంచర్ల ఇంద్రసేనారెడ్డి, వెల్చాల కొండలరావు, ఎ. కృష్ణారావు, ప్రొ. రాజేశ్వర్‌, ప్రొ. సుబ్బారావు, ప్రొ. వెంకట్‌రెడ్డి, ఎ. లక్ష్మీపతి, స్వప్న తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.


– కె. ఇంద్రసేనారెడ్డి

Advertisement
Advertisement
Advertisement