Abn logo
Jul 13 2020 @ 12:43PM

చిల్లర వర్తకులకు నిత్యావసరాలను పంపిన చేసిన ద్రోణంరాజు

విశాఖ: విశాఖ నగర బీచ్ వద్ద గల చిల్లర వర్తకులకు వైసీపీ సీనియర్ నేత ద్రోణంరాజు నిత్యావసరాలను పంపిణీ చేశారు. గత నాలుగు నెలలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుమారుగా 400 కుటుంబాలకు నిత్యావసరాలను అందజేశారు. 

Advertisement