Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీది డ్రై స్కిన్‌ అయితే.. బయటకు వెళ్లే సమయంలో ఇలా చేయండి..

ఆంధ్రజ్యోతి(13-12-2021)

డ్రై స్కిన్‌ ఉన్న వారు చర్మ సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే...


బయటకు వెళ్లే సమయంలో ఎస్‌పిఎఫ్‌30 సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను రాసుకోవాలి. యువీ కిరణాలను నుంచి కాపాడుకోవడానికి ఇది అవసరం.


రోజూ మాయిశ్చర్‌ రాసుకోవడం మరువద్దు. 


హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను చర్మానికి కాపాడుకోవడం కోసం యాంటీఆక్సిడెంట్‌ ఫేస్‌సీరమ్‌ను ఉపయోగించాలి. 


రెటినాల్‌ లేదా గ్లిజరిన్‌ ఉన్న క్రీమ్స్‌ని రాత్రి పడుకొనే ముందు రాసుకోవాలి. చర్మం హీల్‌ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది.


ఆల్మండ్‌ ఆయిల్‌ లేదా ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసినా మంచి ఫలితం ఉంటుంది. 


అలొవెరా జెల్‌ను ఉపయోగించినా ఫలితం ఉంటుంది. స్కిన్‌ రాషె్‌సను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది. ఒక టీస్పూన్‌ తేనె, కోడిగుడ్డు పచ్చసొన, ఒక టీస్పూన్‌ పాలపొడిని కలిపి పేస్టులా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 

Advertisement
Advertisement