డుకాటీ కొత్త స్ట్రీట్‌ఫైటర్‌

ABN , First Publish Date - 2021-05-14T05:36:50+05:30 IST

ఇటాలియన్‌ సూపర్‌బైక్‌ తయారీదారు డుకాటీ.. భారత మార్కెట్లోకి సరికొత్త స్ట్రీట్‌ఫైటర్‌ వీ4, వీ4ఎస్‌ బైక్స్‌ను విడుదల చేసింది. వీటి ధర వరుసగా....

డుకాటీ కొత్త స్ట్రీట్‌ఫైటర్‌

ఇటాలియన్‌ సూపర్‌బైక్‌ తయారీదారు డుకాటీ.. భారత మార్కెట్లోకి సరికొత్త స్ట్రీట్‌ఫైటర్‌ వీ4, వీ4ఎస్‌ బైక్స్‌ను విడుదల చేసింది. వీటి ధర వరుసగా రూ.19.99 లక్షలు, రూ.22.99 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి.

Updated Date - 2021-05-14T05:36:50+05:30 IST