దుర్గాదేవీ నమోస్తుతే!

ABN , First Publish Date - 2020-10-24T06:35:54+05:30 IST

దుర్గా నవరాత్రులు నేటి అలంకారాలు దుర్గాదేవి

దుర్గాదేవీ నమోస్తుతే!

  • దుర్గా నవరాత్రులు


  • నేటి అలంకారాలు దుర్గాదేవి


ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి)- శనివారం (ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు)


  • సర్వస్వరూపే సర్వేశ సర్వశక్తి సమన్వితే
  • భయేభ్య స్ర్తాహి నో దేవి దుర్గ్గే దేవీ నమోస్తుతే!

నైవేద్యం: గారెలు, చిత్రాన్నం

అలంకరించే చీర రంగు: ఎరుపు

వేటితో అర్చించాలి: గులాబీలు, ఎర్రటి పూలు, కుంకుమ, ఎర్రటి అక్షతలు

పారాయణ: చెయ్యాల్సింది: దుర్గా సూక్తం, దుర్గా సప్తశ్లోకీ


  • శ్రీ మహిషాసురమర్దిని


  • ఆశ్వయుజ శుద్ధ నవమి (మహర్నవమి) శనివారం (మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు)


  • అయి గిరినందిని, నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే
  • గిరివర వింధ్య శిరోధినివాసిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే
  • భగవతి హే శితికంఠ కుటుంబిని, భూరికుటుంబిని భూరికృతే
  • జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే!!


నైవేద్యం: బెల్లపు అన్నం, పులిహోర, గారెలు, పాయసం, అప్పాలు

అలంకరించే చీర రంగు: గోధుమ, ఎరుపు కలనేత జరీ

అర్చించే పూలు: తామర పుష్పాలు

పారాయణ: చెయ్యాల్సింది: శ్రీ మహిషాసురమర్దినీ స్తోత్రం


Updated Date - 2020-10-24T06:35:54+05:30 IST