పశ్చిమబెంగాల్‌లో దసరా ఉత్సవాలు!

ABN , First Publish Date - 2021-10-08T05:47:25+05:30 IST

దసరా ఉత్సవాలంటే ముందుగా గుర్తొచ్చే రాష్ట్రం పశ్చిమబెంగాల్‌. ఇక్కడి ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు.

పశ్చిమబెంగాల్‌లో దసరా ఉత్సవాలు!

సరా ఉత్సవాలంటే ముందుగా గుర్తొచ్చే రాష్ట్రం పశ్చిమబెంగాల్‌. ఇక్కడి ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. వాడ వాడలా దుర్గామాత విగ్రహాలు కొలువుదీరుతాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో మండపాలు అలంకరిస్తారు. ఈ తొమ్మిది రోజులు గణేష్‌, లక్ష్మీ, సరస్వతి అమ్మవార్లను విశేషంగా పూజిస్తారు. ప్రతిరోజూ రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 

Updated Date - 2021-10-08T05:47:25+05:30 IST