డ్వాక్వా మహిళల వాయిదాలపై క్లారిటీ

ABN , First Publish Date - 2020-04-04T11:59:55+05:30 IST

డ్వాక్వా మహిళల వాయిదాలపై క్లారిటీ

డ్వాక్వా మహిళల వాయిదాలపై క్లారిటీ

కృష్ణా: డ్వాక్వా మహిళలు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన వాయిదాను చెల్లించకపోయినా ఫర్వాలేదని డీఆర్‌డీఏ నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు జిల్లా యంత్రాంగం కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఏప్రిల్‌ నెల చెల్లించకున్నా వడ్డీలు కానీ, పెనాల్టీలు గానీ వసూలు చేయటం ఉండదని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు చెప్పారు.

Updated Date - 2020-04-04T11:59:55+05:30 IST