Advertisement
Advertisement
Abn logo
Advertisement

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చవితి ఉత్సవాలు ప్రారంభం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ ఆంక్షలకు లోబడి స్వామివారి దర్శనం కోసంఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు స్వామివారికి భక్తులు వివిధ పళ్ళరసాలతో శ్రీ రుద్రాభిషేకం, లక్ష దూర్వార్చన, గణపతి కల్పము, గణపతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. 

Advertisement
Advertisement