మున్సిపాల్టీలకు 15వ ఫైనాన్స్‌ నిధులు

ABN , First Publish Date - 2021-01-20T07:09:20+05:30 IST

రాజమహేంద్రవరం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలకు 2020-21కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. డిసెంబరు 18న వీటికి అనుమతి లభించినా నిధులు ఇప్పుడు విడుదలయ్యాయి. రాజమహేంద్ర వరం కార్పొరేషన్‌కు రూ.12 కోట్ల

మున్సిపాల్టీలకు 15వ ఫైనాన్స్‌ నిధులు

రాజమహేంద్రవరం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలకు 2020-21కు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. డిసెంబరు 18న వీటికి అనుమతి లభించినా నిధులు ఇప్పుడు విడుదలయ్యాయి. రాజమహేంద్ర వరం కార్పొరేషన్‌కు రూ.12 కోట్ల 78 లక్షల 12 వేల 600, కాకినాడ కార్పొరేషన్‌కు రూ.6 కోట్ల 50 లక్షల 29 వేల 878 నిధులు విడుదలయ్యాయి. అమలాపురం మున్సిపాల్టీకి రూ.1,06,02,332, తుని రూ.1,07,86,235, సామర్లకోట రూ.1,17,08,253, రామచంద్రపు రం రూ.91,21,336, పిఠాపురం రూ.1,22,01,629, మండపేట రూ.1,14,38,495, పెద్దా పురం మున్సిపాలిటీకి రూ.1,16,47,098 నిధులు విడుదలయ్యాయి. గొల్లప్రోలు రూ.77, 80,801, ముమ్మిడివరం రూ.74,64,290, ఏలేశ్వరం నగర పంచాయతీలకు రూ.85,82, 535 నిధులు విడుదలయ్యాయి. వీటితో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.

Updated Date - 2021-01-20T07:09:20+05:30 IST