టమాటో తింటే ఇన్ని లాభాలా..?

ABN , First Publish Date - 2020-05-29T17:55:07+05:30 IST

టమాటో తింటే ఇన్ని లాభాలా..?

టమాటో తింటే ఇన్ని లాభాలా..?

ప్రతిరోజూ ఆహారంలో టమాటోను ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ టమాటోను తినని వారు కూడా చాలా మందే ఉంటారు.వీటి వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తెలిస్తే.. ఎవరూ వదలరు. టమాటోతో చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. టమాటోలో ఉండే లైకోపిన్ బిటాకెరటాన్ శరీరానికి ఏంతో మేలు చేస్తుంది. టమాటో వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Updated Date - 2020-05-29T17:55:07+05:30 IST