దూర విద్య ఫీజు చెల్లింపునకు అవకాశం

ABN , First Publish Date - 2021-02-24T05:59:49+05:30 IST

దూర విద్య ఇంటర్‌, పది కోర్సుల్లో ప్రవేశం కోసం అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఈనెల 24 వరకు గడువు పొడిగించినట్లు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

దూర విద్య ఫీజు చెల్లింపునకు అవకాశం

 గుంటూరు(విద్య), ఫిబ్రవరి 23: దూర విద్య ఇంటర్‌, పది కోర్సుల్లో  ప్రవేశం కోసం అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఈనెల 24 వరకు గడువు పొడిగించినట్లు డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-02-24T05:59:49+05:30 IST