Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసుల సత్వర పరిష్కారానికి కృషి

భువనగిరిటౌన్‌/నల్లగొండ, డిసెంబరు 1: కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి బీఎస్‌ సంజీవకుమార్‌ తెలిపారు. జిల్లా న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన సంజీవకుమార్‌ను బుధవారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ ఎం భగవత్‌ నల్లగొండలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజీవకుమార్‌ మాట్లాడారు. మహే్‌షభగవత్‌ వెంట యాదాద్రి జోన్‌ డీసీపీ కె.నారాయణ రెడ్డి, చౌటుప్పల్‌ ఏసీపీ ఉదయ్‌రెడ్డి ఉన్నారు.  

Advertisement
Advertisement