మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు మిస్‌

ABN , First Publish Date - 2022-01-21T05:07:27+05:30 IST

స్థానిక మోడల్‌ స్కూల్లో గరువారం మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు మిస్‌ అయ్యింది.

మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు మిస్‌

ములకలచెరువు: స్థానిక మోడల్‌ స్కూల్లో గరువారం మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు మిస్‌ అయ్యింది. మెనూ ప్రకారం గురువారం కిచిడి, టమోటా చట్నీ, కోడి గుడ్డు వడ్డించాల్సి ఉంది. అయితే కోడి గుడ్డు కట్‌ చేశారు.  


Updated Date - 2022-01-21T05:07:27+05:30 IST