బాయిల్డ్‌ ఎగ్స్‌ ఈజీగా...

ABN , First Publish Date - 2021-02-24T06:08:25+05:30 IST

కొన్నిసార్లు ఉడికించిన కోడిగుడ్ల పెంకు సరిగ్గా రాదు. సమయం వృథా అవుతుంది, పైగా గుడ్డు పాడవుతుంది. అలాంటి సమయంలో ఎగ్‌ టాపర్‌ డివైజ్‌ ఉంటే బాయిల్డ్‌ ఎగ్స్‌ పెంకు తీయడం చాలా సులువవుతుంది...

బాయిల్డ్‌ ఎగ్స్‌ ఈజీగా...

కొన్నిసార్లు ఉడికించిన కోడిగుడ్ల పెంకు సరిగ్గా రాదు. సమయం వృథా అవుతుంది, పైగా గుడ్డు పాడవుతుంది. అలాంటి సమయంలో ఎగ్‌ టాపర్‌ డివైజ్‌ ఉంటే బాయిల్డ్‌ ఎగ్స్‌ పెంకు తీయడం చాలా సులువవుతుంది. పెంకు పగిలిపోవడంలాంటిది అసలుండదు. ఈ గ్యాడ్జెట్‌లో గుడ్డును పెడితే అందులో ఉన్న స్ర్పింగ్‌ మెకానిజం వైబ్రేషన్స్‌ను కలిగిస్తుంది. దీనివల్ల పెంకు సరిగ్గా పగిలి గుడ్డు నీట్‌గా బయటకు వస్తుంది. ఈ గ్యాడ్జెట్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

Updated Date - 2021-02-24T06:08:25+05:30 IST