ఎగ్ ఉగ్గాని (వీడియో)

ABN , First Publish Date - 2020-09-16T17:41:49+05:30 IST

ఉగ్గాని అంటేనే ముఖ్యంగా ఆంధ్ర స్పెషల్ అని గుర్తొస్తుంటది. వాతావరణం చల్లగా ఉన్నపుడు వేడివేడి ఉగ్గానితో బజ్జీలు తింటే టేస్ట్ అదిరిపోతుంది.

ఎగ్ ఉగ్గాని (వీడియో)

ఉగ్గాని అంటేనే ముఖ్యంగా ఆంధ్ర స్పెషల్ అని గుర్తొస్తుంటది. వాతావరణం చల్లగా ఉన్నపుడు వేడివేడి ఉగ్గానితో బజ్జీలు తింటే టేస్ట్ అదిరిపోతుంది. అలాంటి ఉగ్గానిని ఎగ్‌తో కలిపి చేస్తే.. ఆ రుచి తింటే తప్ప మాటల్లో చెప్పలేం. అలాంటి ఎగ్ ఉగ్గాని తయారీ కూడా చాలా ఈజీ.  బొరుగులతో చేసే ఈ ఉగ్గాని బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి తయారీ విధానం కోసం వెంటనే పై వీడియోను చూడండి.

Updated Date - 2020-09-16T17:41:49+05:30 IST