AP: ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సెలవు దినంలో మార్పు

ABN , First Publish Date - 2021-10-18T17:43:35+05:30 IST

: రాష్ట్రంలో ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా బుధవారానికి బదులు మంగళవారం ప్రభుత్వ సెలవు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP: ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సెలవు దినంలో మార్పు

అమరావతి: ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా బుధవారానికి బదులు మంగళవారం ప్రభుత్వ సెలవును ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ వక్ఫబోర్డు సీఈవో సూచన మేరకు సెలవు దినంలో మార్పులు చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2021-10-18T17:43:35+05:30 IST