18న ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

ABN , First Publish Date - 2020-09-26T10:19:40+05:30 IST

వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలను అక్టోబరు 18న నిర్వహించనున్నట్లు సంఘం వ్యవస్థాపకుడు

18న ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

వరంగల్‌ అర్బన్‌ స్పోర్ట్స్‌, సెప్టెంబరు 25: వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలను అక్టోబరు 18న నిర్వహించనున్నట్లు సంఘం వ్యవస్థాపకుడు కార్యదర్శి జయప్రకాశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు, 9, 10, 11వ తేదీల్లో అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను హన్మకొండలోని ప్రకాశ్‌ ఫొటో స్టూడియోలో అందజేయాలని కోరారు. 

Updated Date - 2020-09-26T10:19:40+05:30 IST