ఒలెకా్ట్ర ఆదాయం రూ.41 కోట్లు

ABN , First Publish Date - 2021-07-30T05:46:36+05:30 IST

ఎలక్ట్రికల్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ జూన్‌ త్రైమాసికంలో

ఒలెకా్ట్ర ఆదాయం రూ.41 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎలక్ట్రికల్‌ బస్సుల తయారీ సంస్థ ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.5.65 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ  రూ.3.62 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.  సమీ క్షా త్రైమాసికంలో ఆదాయం 86 శాతం వృద్ధితో రూ.22.15 కోట్ల నుంచి రూ.41.15 కోట్లకు చేరింది.

Updated Date - 2021-07-30T05:46:36+05:30 IST