Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-08-05T13:34:39+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి ప్రాజెక్ట్ నుంచి 2,759 క్యూసెక్కుల

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ఒక గేటు ఎత్తి ప్రాజెక్ట్ నుంచి 2,759 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‎ఫ్లో 5,333 క్యూసెక్కులు కాగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తు్తం 19.0362 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-05T13:34:39+05:30 IST