ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-02T12:53:16+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,23,168 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటినిల్వ 20.175 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 18.813 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-02T12:53:16+05:30 IST