Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 15 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-06T13:28:31+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీగా వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 15 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీగా వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో 93,836 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 1,01,558 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 19.230 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-09-06T13:28:31+05:30 IST