Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 37 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-30T12:32:30+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు భారీగా వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 37 గేట్లను ఎత్తిదిగువకు విడుదల చేశారు.

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 37 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు భారీగా వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 37 గేట్లను ఎత్తిదిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్ ఫ్లో 6 లక్షల 10వేల క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 50వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా కాగా, ప్రస్తుత నీటినిల్వ 16.1855 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-09-30T12:32:30+05:30 IST