ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 8 గేట్లుఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-28T13:17:25+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్ ఫ్లో : 15,106 క్యూసెక్కులుగా ఉండగా

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 8 గేట్లుఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ఇన్ ఫ్లో : 15,106 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 22,828 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 19.9807 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-28T13:17:25+05:30 IST