Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 29 2021 @ 09:29AM

Ellampalli project మూడు గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 8,845 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 19.9809 టీఎంసీలుగా ఉంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement