Abn logo
Jul 9 2020 @ 11:18AM

కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఏలూరు సీఐ

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనాతో ఏలూరు ఆశ్రమ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న స్థానిక త్రీ టౌన్ సీఐ మూర్తి, ఆయన కూతురు, కుమారుడు డిశ్చార్జి అయ్యారు. ఆరోగ్యంగా ఉండటంతో వారిని వైద్యులు నేడు డిశ్చార్జి చేశారు.

Advertisement
Advertisement
Advertisement