నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ శిక్షణ

ABN , First Publish Date - 2020-02-23T07:42:04+05:30 IST

రాగోలు బొల్లినేని మెడీస్కిల్స్‌లో నిరు ద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి శిక్ష ణనిస్తున్నట్టు సెంటర్‌ హెడ్‌ సీహెచ్‌

నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ శిక్షణ

శ్రీకాకుళం రూరల్‌, ఫిబ్రవరి 22 : రాగోలు బొల్లినేని మెడీస్కిల్స్‌లో నిరు ద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి శిక్ష ణనిస్తున్నట్టు సెంటర్‌ హెడ్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకట నలో తెలిపారు. జనరల్‌ డ్యూటీ అసి స్టెంట్‌ కోర్సులకు  సంబంధించి శిక్షణ నిస్తామని తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ పాస్‌, ఫెయిలైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు. మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుం దన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వరకూ వయసున్న వారు అర్హులన్నారు.  ఎ స్సీ, ఎస్టీ యువతకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. వివరాలకు నేరుగా రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిని ఆశ్రయించాలన్నారు. 

Updated Date - 2020-02-23T07:42:04+05:30 IST