ఇంగ్లండ్‌ 258/7

ABN , First Publish Date - 2021-06-11T10:09:32+05:30 IST

న్యూజిలాండ్‌తో గురువారం ప్రారంభ మైన రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ కడపటి..

ఇంగ్లండ్‌ 258/7

బర్మింగ్‌హామ్‌: న్యూజిలాండ్‌తో గురువారం ప్రారంభ మైన రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ కడపటి వార్తలందేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 258 పరుగులు చేసింది. బర్న్స్‌ 81 పరుగులు చేశాడు. లారెన్స్‌- మార్క్‌ ఉడ్‌ క్రీజులో ఉన్నారు. కాగా ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఇంగ్లండ్‌ తరపున అత్యధిక (162) టెస్టులాడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2003లో టెస్ట్‌ అరంగేట్రం చేసిన అండర్సన్‌ ఇప్పటివరకు 616 వికెట్లు పడగొట్టాడు. 

Updated Date - 2021-06-11T10:09:32+05:30 IST