'తానా' ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాలు

ABN , First Publish Date - 2020-06-06T13:42:52+05:30 IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఎన్‌వోతో కలిసి ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ఇంటర్నెట్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి ఓ ప్రకటనలో తెలిపారు.

'తానా' ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాలు

అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఎన్‌వోతో కలిసి ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ఇంటర్నెట్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి ఓ ప్రకటనలో తెలిపారు. ‘టైమ్‌ ఫర్‌ నేచర్‌ - సెలబ్రేట్‌ అండ్‌ ప్రొటెక్ట్‌ బయోడైవర్సిటీ’ ప్రధానాంశంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2020-06-06T13:42:52+05:30 IST