పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2020-06-06T10:14:46+05:30 IST

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అటవీ శాఖ చీఫ్‌ కంజర్‌వేటర్‌ ఏకే సిన్హా అన్నారు. అమ్రాబాద్‌

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

అటవీ శాఖ చీఫ్‌ కంజర్‌వేటర్‌ ఏకే సిన్హా


అచ్చంపేట అర్బన్‌, జూన్‌ 5 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అటవీ శాఖ చీఫ్‌ కంజర్‌వేటర్‌ ఏకే సిన్హా అన్నారు. అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లోని వనమాలికలో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా విధుల్లో చేరిన బీట్‌ అధికారులకు అటవీ రక్షణ వన్యప్రాణులు, విషసర్పాలు, వృక్షాలపై అవగాహన కల్పించారు.

Updated Date - 2020-06-06T10:14:46+05:30 IST