కెనాన్‌ ఈఓఎస్‌ ఆర్‌ శ్రేణిలో ఈఓఎస్‌ ఆర్‌ 5, ఈఓఎస్‌ ఆర్‌ 6

ABN , First Publish Date - 2020-07-14T06:04:04+05:30 IST

కెనాన్‌ ఈఓఎస్‌ ఆర్‌ శ్రేణిలో ఈఓఎస్‌ ఆర్‌ 5, ఈఓఎస్‌ ఆర్‌ 6 కెమెరాలను విడుదల చేసింది. ఈఓఎస్‌ ఆర్‌ 5 కెమెరాలో 8కే మూవీ రికార్డింగ్...

కెనాన్‌ ఈఓఎస్‌ ఆర్‌ శ్రేణిలో ఈఓఎస్‌ ఆర్‌ 5, ఈఓఎస్‌ ఆర్‌ 6

కెనాన్‌ ఈఓఎస్‌ ఆర్‌ శ్రేణిలో ఈఓఎస్‌ ఆర్‌ 5, ఈఓఎస్‌ ఆర్‌ 6 కెమెరాలను విడుదల చేసింది. ఈఓఎస్‌ ఆర్‌ 5 కెమెరాలో 8కే మూవీ రికార్డింగ్‌, 45 మెగాఫిక్సిల్స్‌ ఫుల్‌ ఫ్రేమ్‌ సీఎంఓఎస్‌ సెన్సర్‌ మొదలైనవి ఉంటాయి. ఈ కెమెరాలతో పాటు కొత్త లెన్స్‌ను కూడా  విడుదల చేసింది. 


Updated Date - 2020-07-14T06:04:04+05:30 IST