Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా ఎరిక్షన్‌బాబు పుట్టినరోజు

వైపాలెం, దోర్నాలలో కేక్‌ కట్‌ చేసి ఎరిక్షన్‌బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

ఎర్రగొండపాలెం, డిసెంబరు 7 : ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పుట్టిన రోజు వేడుకలను నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.  కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో పా ల్గొన్న టీడీపీ సీనియర్‌ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎరిక్షన్‌బాబు ఎర్ర గొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జిగా రావ  టీడీపీ పార్టీ బలోపేతం అవుతుందన్నారు.  ఆయన భవిష్యత్‌లో మరెన్నో పుట్టిన రోజు వే డుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్యనాయకులు కొత్తమా సు సుబ్రమణ్యం, తోట మహేష్‌, గుమ్మా ఎల్లయ్య, జి కనకారావు, ఉన్నం నరసింహారావు,  కొత్తభాస్కర్‌, మల్లిపెద్ది రామకృష్ణ, చేదూ రి కిశోర్‌, బొందిలి కిశోర్‌ , షేక్‌ మస్తాన్‌ వలి, షేక్‌ ఇస్మాయిల్‌,  నక్కా  వెంకటచెన్నయ్య, జె ప్రసాద్‌, కోటయ్య,  వెంకట్రావు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎరిక్షన్‌బాబుకు 

పుట్టినరోజు శుభాకాంక్షలు

పెద్ద దోర్నాల :  టీడీపీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్‌చార్జి గూ డూరి ఎరిక్షన్‌ బాబు పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్‌ ఏర్వ మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన కేకును కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేకును కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు బట్టు సుధాకర్‌ రెడ్డి, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు., షేక్‌ ఇస్మాయిల్‌, చంటి, షేక్‌ బాషా, చెన్నారెడ్డి, కే రాజేంద్ర, కే దానం, చల్లా వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement