ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

ABN , First Publish Date - 2022-01-20T02:50:36+05:30 IST

పట్టణంలోని జువ్వలపాళెం క్రాస్‌రోడ్డు వద్ద అక్రమంగా ఇసుకను తరలి స్తున్న ఇసుక ట్రాక్టర్‌ను మంగళవారం రాత్రి నెల్లూరు

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత
పట్టుబడ్డ ఇసుక ట్రాక్టర్‌

నాయుడుపేట టౌన్‌, జనవరి 19 : పట్టణంలోని జువ్వలపాళెం క్రాస్‌రోడ్డు వద్ద అక్రమంగా ఇసుకను తరలి స్తున్న ఇసుక ట్రాక్టర్‌ను మంగళవారం రాత్రి నెల్లూరు స్పెషల్‌ స్క్వాడ్‌ స్వాధీనం చేసుకున్నారు. అనంతర దాన్ని బుధవారం సెబ్‌ అధికారులకు అప్పగించినట్లు సెబ్‌ సీఐ అరుణకుమారి తెలిపారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో స్వాధీనం చేసుకున్న ట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2022-01-20T02:50:36+05:30 IST