నేను అలా అనలేదు: మాజీ మంత్రి ఈటల

ABN , First Publish Date - 2021-07-07T21:19:17+05:30 IST

నేను అలా అనలేదు: మాజీ మంత్రి ఈటల

నేను అలా అనలేదు: మాజీ మంత్రి ఈటల

కరీంనగర్‌: తనపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రైతు బంధు వద్దని అనలేదని, ఐటీ కట్టేవారికి మాత్రమే వద్దన్నానని చెప్పారు. తనపై మావోయిస్టు పార్టీ రాసింది నిజమైన లేఖ కాదని, అది సృష్టించారని పేర్కొన్నారు. ఓ కులం, మతం, వర్గం ఓట్లు తనకు అక్కర్లేదని అనలేదన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2021-07-07T21:19:17+05:30 IST