సోషలిస్ట్ విధానాలకు మోదీ తిలోదకాలు

ABN , First Publish Date - 2021-09-11T23:06:44+05:30 IST

ప్రధాని మోడీపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్రస్థాయిలో

సోషలిస్ట్ విధానాలకు మోదీ తిలోదకాలు

తిరుపతి: ప్రధాని మోదీపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషలిస్ట్ విధానాలకు మోదీ తిలోదకాలిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తల నుంచి లంచాలకు కక్కుర్తిపడి ప్రభుత్వ ఆస్తులను మోదీ కట్టబెడుతున్నారని విమర్శించారు. పెట్టుబడిదారీ విధానాలు ఇండియాకు సరికాదని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-11T23:06:44+05:30 IST