8న సింగరేణిలో ఫిట్టర్‌ ఉద్యోగాలకు పరీక్ష

ABN , First Publish Date - 2021-08-01T11:57:09+05:30 IST

కరోనా కారణంగా సింగరేణిలో వాయిదా పడిన ఫిట్టర్‌(ట్రైయినీ) ఎక్స్‌టర్నల్‌ కేటగిరి ఉద్యోగాల భర్తీ కోసం ఆగస్టు 8న పరీక్ష నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో

8న సింగరేణిలో ఫిట్టర్‌ ఉద్యోగాలకు పరీక్ష

హైదరాబాద్: కరోనా కారణంగా సింగరేణిలో వాయిదా పడిన ఫిట్టర్‌(ట్రైయినీ) ఎక్స్‌టర్నల్‌ కేటగిరి ఉద్యోగాల భర్తీ కోసం ఆగస్టు 8న పరీక్ష నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులంతా మళ్లీ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సింగరేణి జీఎం ఏ.ఆనందరావు తెలిపారు. కొత్తగూడెంలోని 5 కేంద్రాల్లో పరీక్ష జరగనుందన్నారు. 

Updated Date - 2021-08-01T11:57:09+05:30 IST