Irconలో ఎగ్జిక్యూటివ్‌లు

ABN , First Publish Date - 2021-12-08T16:16:15+05:30 IST

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన..

Irconలో ఎగ్జిక్యూటివ్‌లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్‌  ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 32

అసిస్టెంట్‌ మేనేజర్‌(సివిల్‌): 20

అర్హత: కనీసం 75 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఫుల్‌ టైం గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.


ఎగ్జిక్యూటివ్‌(సివిల్‌): 12

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఫుల్‌ టైం గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. 

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 25

వెబ్‌సైట్‌: https://www.ircon.org/

Updated Date - 2021-12-08T16:16:15+05:30 IST