Abn logo
Apr 8 2021 @ 00:51AM

ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సేవల విస్తరణ

ఆర్‌బీఐ నిర్వహణలోని కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థలైన ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సేవలను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం బ్యాంకుల వరకే పరిమితమైన వీటి సేవలను ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) జారీ సంస్థలు, కార్డ్‌ నెట్‌వర్క్‌లు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు, ట్రేడ్‌ రిసీవబుల్స్‌ డిస్కౌంటింగ్‌ సిస్టమ్స్‌(టీఆర్‌ఈడీఎ్‌స)కు విస్తరింపజేయాలని ఆర్‌బీ ఐ ప్రతిపాదించింది. 

Advertisement
Advertisement
Advertisement