Abn logo
Aug 1 2021 @ 07:06AM

17 వరకూ ఇంటర్‌ ప్రవేశాల గడువు పెంపు

హైదరాబాద్: ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును ఆగస్టు 17వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. జూలై 31కి గడువు పూర్తయినా పొడిగించామని అధికారులు తెలిపారు. అలాగే పీఈసెట్‌కు దర ఖాస్తు గడువును ఆగస్టు 13 వరకు పెంచారు.