మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష గడువు తేదీ పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-21T06:50:14+05:30 IST

మోడల్‌ స్కూల్‌లో ఆరవ తరగతి చేరడానికి విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకో వడానికి ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడించారు.

మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష గడువు తేదీ పొడిగింపు

పెర్కిట్‌, జూన్‌ 20: మోడల్‌ స్కూల్‌లో ఆరవ తరగతి చేరడానికి విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకో వడానికి ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్‌ పట్టణ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ప్రవీన్‌ తెలిపారు.

ఆదర్శ పాఠశాలలో..

డిచ్‌పల్లి:  మండలంలోని ఆదర్శ పాఠశాలలో 6వ తర గతిలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఈ నెల 30వరకు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ గణేశ్‌ తెలిపారు. ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-06-21T06:50:14+05:30 IST