ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

ABN , First Publish Date - 2022-01-23T01:22:01+05:30 IST

రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజును చెల్లించేందుకు గడువును పెంచుతూ

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజును చెల్లించేందుకు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఫిబ్రవరి 4 తుది గడువు ఉండేది. అయితే కరోనా నేపథ్యంలో ఆలస్య రుసుంతో వచ్చే నెల అనగా ఫిబ్రవరి 24 వరకు అవకాశం కల్పిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. 

Updated Date - 2022-01-23T01:22:01+05:30 IST