తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వీవో డెప్యుటేషన్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-19T04:50:02+05:30 IST

రెండేళ్లుగా తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డెప్యుటేషన్‌పై వెటర్నరీ అధికారి (వీవో)గా పని చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎ.రవికాంత్‌ డెప్యుటేషన్‌ను మరో ఏడాది పొడిగిస్తూ పశుసంవర్ధక ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వీవో డెప్యుటేషన్‌ పొడిగింపు

కలికిరి, జూన్‌ 18: రెండేళ్లుగా తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డెప్యుటేషన్‌పై వెటర్నరీ అధికారి (వీవో)గా పని చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎ.రవికాంత్‌ డెప్యుటేషన్‌ను మరో ఏడాది పొడిగిస్తూ పశుసంవర్ధక ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 6 నుంచి వచ్చే ఏడాది జూన్‌ 5వ తేదీ వరకూ డెప్యుటేషన్‌ గడువును పొడిగించారు.  

Updated Date - 2021-06-19T04:50:02+05:30 IST