వనపర్తి జిల్లా ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-07-20T23:55:01+05:30 IST

పట్టణంలోని జిల్లా ఆసుపత్రి మార్చురి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్‌

వనపర్తి జిల్లా ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత

వనపర్తి: పట్టణంలోని జిల్లా ఆసుపత్రి మార్చురి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష నేతల మధ్య గొడవ జరిగింది. ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని తల్లితండ్రులను  పరామర్శించేందుకు టీఆర్‌ఎస్ నేతలు వచ్చారు. ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అని మార్చురీ ముందు ప్రతిపక్ష నేతలు నిరసన తెలిపారు. 

Updated Date - 2021-07-20T23:55:01+05:30 IST