కన్నులపండువగా విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు

ABN , First Publish Date - 2021-05-05T06:34:17+05:30 IST

దొనకొండ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలోని ఆనంద ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన అన్నపూర్ణదేవి సమేత కాశీవిశ్వేశ్వర దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠా వేడుకలను ధర్మకర్త కాకర్ల భైరవానందస్వామి నేతృత్వంలో మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు.

కన్నులపండువగా విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు
పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

దొనకొండ, మే 4 : దొనకొండ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలోని ఆనంద ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన  అన్నపూర్ణదేవి సమేత కాశీవిశ్వేశ్వర దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠా వేడుకలను ధర్మకర్త కాకర్ల భైరవానందస్వామి నేతృత్వంలో మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు.  బుధ, గురువారాలు కూడా వేడుకలు నిర్వహించనున్నారు.(04దొనకొండ01) పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

Updated Date - 2021-05-05T06:34:17+05:30 IST