ఫేస్‌బుక్‌ పేరు మారనుందా?

ABN , First Publish Date - 2021-10-21T07:53:12+05:30 IST

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ ఇంక్‌ పేరు మారనుందా..

ఫేస్‌బుక్‌ పేరు మారనుందా?

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ ఇంక్‌ పేరు మారనుందా..? ఈ నెల 28న జరగనున్న ఫేస్‌బుక్‌ వార్షిక సదస్సులో కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ పేరు మార్పును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని, అంతకుముందే కొత్త పేరు ను ఆవిష్కరించే వచ్చని వెర్జ్‌ కథనం పేర్కొంది. అయితే, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు ఫేస్‌బుక్‌ నిరాకరించింది.

Updated Date - 2021-10-21T07:53:12+05:30 IST