హైదరాబాద్ కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-01-15T00:34:25+05:30 IST

హైదరాబాద్ కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం

నల్గొండ: జిల్లాలోని కొండమల్లేపల్లి మండల పరిధిలోని హైదరాబాద్ కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ప్రమాదంలో రూ.10 లక్షల మేర ఆస్థినష్టం జరిగింది. 

Updated Date - 2021-01-15T00:34:25+05:30 IST