పండుగల వేళ ఆఫర్ల మేళా
ABN , First Publish Date - 2020-10-17T05:30:00+05:30 IST
పండగ సీజన్ వచ్చేసింది.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు పోటాపోటీగా అనేక వస్తువుల
పండగ సీజన్ వచ్చేసింది.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు పోటాపోటీగా అనేక వస్తువుల మీద భారీ మొత్తంలో డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా మొబైల్ ఫోన్ల మీద ఈ రెండు ఈ-కామర్స్ సంస్థలూ వేలాది రూపాయల డిస్కౌంట్ ఇవ్వడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఆ రెంటిలో లభిస్తున్న వివిధ స్మార్ట్ ఫోన్ ఆఫర్ల గురించి ఇప్పుడు చూద్దాం.
ఒప్పో ఎఫ్ 17
6 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాలు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సల్ కెమెరా ఈ ఫోన్లో ఉంటాయి. 6.44 అంగుళాల డిస్‌ప్లే క్వాల్కమ్ స్నాప్ర్డాగన్ 662 ప్రాసెసర్ లభిస్తున్న ఈ ఫోన్లో 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 20,999 రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో https://amzn.to/3lSziHX లింక్‌లో కేవలం 17,990 రూపాయలకు లభిస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్
అత్యంత శక్తిమంతమైన స్పెసిఫికేషన్స్ కలిగిన ఫోన్ ఇది. 83 వేల రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్‌ని కేవలం 49,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, సామ్‌సంగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో తీసుకువచ్చిన స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్ ద్వారా ఏకంగా 35 వేల రూపాయలకు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఎస్‌బిఐ కార్డు వాడేవారు 31 వేల రూపాయలకే దీనిని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్‌ను ఏడాది వాడిన తరవాత, స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆఫర్ కింద తిరిగి వెనక్కి ఇచ్చి అప్పుడు వచ్చే కొత్త ఫోన్‌ని అదనంగా పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండానే తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లోని ఈ లింకు ద్వారా http://fkrt.it/7Xgs NvNNNN దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఎల్‌జి జి8ఎక్స్
54,990 రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో తాత్కాలికంగా భారీగా 35 వేల రూపాయల తగ్గ్గింపుతో కేవలం 19,990 రూపాయలకు లభిస్తుంది. మల్టీటాస్కింగ్ కోసం ఉపయోగపడే ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ర్డాగన్ 855 ప్రాసెసర్ లభిస్తుంది. ఎస్‌బిఐ కార్డు వాడే వారు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. http://fkrt.it /zS1BMRuuuN లింక్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
మోటో జి 9
క్వాల్కమ్ స్నాప్ర్డాగన్ 662 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 4జిబి ర్యామ్ ఉండే ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు కూడా ఉంటాయి. 14,999 రూపాయల ధర కలిగిన ఈ ఫోన్‌ని ప్రస్తుతం కేవలం 9,999 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ http://fkrt. it/zm7SZ8uuuN లింక్‌లో లభిస్తుంది.
రియల్‌మీ సి 11
8,999 రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్‌ని ప్రస్తుతం 6,499 రూపాయలకి కొనుగోలు చేయొచ్చు. మీడియా టెక్ హీలియో జి35 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ దీంట్లో ఉంటుంది. http://fkrt.it/zEE_08uuuN లింక్‌లో ఈ ఫోన్ లభిస్తుంది.
ఒప్పో రెనో3 ప్రో
32,990 రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్‌ని ప్రస్తుతం కేవలం 25,990 రూపాయలకు కొనుగోలు చేయొచ్చు. ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 13, 8, 2 మెగాపిక్సెల్ మరో మూడు కెమెరాలు ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 44, 2 మెగాపిక్సెల్ మరో రెండు కెమెరాలు లభిస్తాయి. 6.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 8 జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. మీడియా టెక్ హీలియో పి95 ప్రాసెసర్ ఆధారంగా ఈఫోన్ పనిచేస్తుంది. అమెజాన్‌లో https://amzn. to/ 35ipOiL అనే లింక్ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
షామీ ఎంఐ 10
8 జిబి రామ్, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్లో 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 108 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు అత్యంత శక్తిమంతమైన క్వాల్కామ్ స్నాప్ర్డాగన్ 865 శ్వాస లభించే ఈ ఫోన్ అసలు ధర 59,999 రూపాయలు కాగా, డిస్కౌంట్ పోనూ కేవలం 47,999 రూపాయలకే లభిస్తుంది. http://fkrt.it /7UdezhNNNNలింక్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు.
రియల్‌మీ 3 సూపర్ జూమ్
29,999 రూపాయల ధర కలిగిన ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్డులో ప్రత్యేకమైన అమ్మకాలను పురస్కరించుకుని 5000 రూపాయల డిస్కౌంట్ పోనూ కేవలం 24,999 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్‌తో పాటు మరో మూడు కెమెరాలు ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ర్డాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. http://fkrt.it/zapY7duuuN లింక్‌లో ఈ ఫోన్ లభిస్తుంది.
వివో వి 17
8 జిబి ర్యామ్ 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో 48, 8, 2, 2 మెగాపిక్సెల్ మొత్తం నాలుగు కెమెరాలు, ఫోన్ ముందు భాగంలో 32 మెగా పిక్సల్ కెమెరా లభిస్తున్న ఈ ఫోన్లో, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 27,990 రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్‌ని ప్రస్తుతం కేవలం 17,990 రూపాయలకి అమెజాన్‌లో https://amzn.to/33 ZMDYXలింక్‌లో సొంతం చేసుకోవచ్చు.
పోకో ఎం2 ప్రో
16,999 రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్ నాలుగు వేల రూపాయల డిస్కౌంట్ పోను కేవలం 12,999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే, ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ఉన్న ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ర్డాగన్ 720జి ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6 జిబి ర్యామ్ దీంట్లో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ లో http://fkrt.it/ 7TQLbvNNNN లింక్‌లో ఈ ఫోన్
లభిస్తుంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్2
12 జిబి ర్యామ్, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్‌ని 5000 రూపాయల డిస్కౌంట్ పోనూ 64,990 రూపాయలకి కొనుగోలు చేయొచ్చు. అత్యంత శక్తిమంతమైన క్వాల్కమ్ స్నాప్ర్డాగన్ 865 ప్రాసెసర్ ఆధారంగా పని చేస్తుంది. 6.7 అంగుళాల ఓలెడ్ స్ర్కీన్ ఉంటుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీంట్లో ఉంది. అమెజాన్‌లో https:// amzn.to/3dx2W2H లింక్‌లో ఈ ఫోన్ పొందొచ్చు.
వన్‌ప్లస్ 8టి 5జి
45,999 రూపాయల విలువ కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం కేవలం 42,999 రూపాయలకు మాత్రమే లభిస్తోంది. 5జి సదుపాయం కలిగిన మోడల్ ఇది. క్వాల్కమ్ స్నాప్ర్డాగన్ 865 టిఎం ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ ఇది. 6.55 అంగుళాల ఫ్లూయిడ్ ఎమోల్డ్ డిస్‌ప్లే దీంట్లో ఉంటుంది. అమెజాన్‌లో https://amzn. to/3nQdKO5 అనే లింక్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.